Breaking News
Home / National / ఒక్క పౌరుడిని కూడా శరణార్థులుగా మారనివ్వం….

ఒక్క పౌరుడిని కూడా శరణార్థులుగా మారనివ్వం….

ఖరగ్‌పూర్‌: పౌరసత్వ సవరణ బిల్లు, జాతియ పౌర జాబితాలను వ్యతిరేకించాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక్క భారత పౌరుడిని కూడా శరాణార్థిగా మారనీయబోమని ఆమె తేల్చిచెప్పారు. టీఎమ్‌సీ అధికారంలో ఉన్నంత వరకూ బెంగాల్‌లో పౌరసత్వం సవరణ బిల్లుకు, ఎన్నార్సీకీ స్థానం ఉండదని ప్రజలకు భరోసా ఇచ్చారు. వీటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేం అధికారంలో ఉన్నంత వరకూ వీటికి బెంగాల్లో స్థానం లేదు. ఎన్నార్సీ పేరుతో ఈ దేశ పౌరులను వారు ఎప్పటికీ వెళ్లగొట్టలేరు వారిని శరణార్థులుగా మార్చలేరు అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *