Breaking News
Home / Education / పారామెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్….

పారామెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్….

వరంగల్: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పారామెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తొలివిడత నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 7 గంటల నుంచి వెబ్‌కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *