Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఎన్ఆర్సీపై పార్లమెంట్‌లో ధుమారం…

ఎన్ఆర్సీపై పార్లమెంట్‌లో ధుమారం…

న్యూఢిల్లీ: ఎన్ఆర్సీపై మంగళవారం పార్లమెంట్‌లో ధుమారం రేగింది. అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదాపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనాచౌదరి పాల్గొన్నారు. అసోంలో ఎన్ఆర్సీ ముసాయిదా రూపకల్పన ప్రామాణికమైన పద్ధతిలో జరగలేదని విమర్శించారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని అన్నారు. భారత్‌లో నివసిస్తున్న వారిని శరణార్థులుగా ప్రకటించడం సరికాదని, ఈ అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి నివేదించాలని సుజనాచౌదరి విజ్ఞప్తి చేశారు.

Check Also

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి

Share this on WhatsAppకృష్ణా జిల్లా : జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మదపాటి జోజి కుమారి(35) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *