Breaking News
Home / Fashion / Beauty / ఓట్స్ వల్ల సహజ సౌందర్యం

ఓట్స్ వల్ల సహజ సౌందర్యం

ఓట్స్ వల్ల ఎన్నో అద్భుత ఉపయోగాలు ఉన్నాయి. ఓట్స్ ని నిత్యవసర వస్తువుగా చేస్తే ముఖ సౌందర్యానికి చాలా బాగా పని చేస్తుంది.

ఓట్స్ ని స్క్రబ్ లా కాని, ఫేస్ ప్యాక్ లా కాని వేసుకుంటే మొహం మృదువుగా సున్నితంగా తయారు అవుతుంది. మీరు డైలీ వాడే ఉత్పత్తులలో ఓట్స్ ని చేర్చుకుంటే చాలా మంచిది.

1. ఓట్ మీల్  క్లేన్సేర్: పొడి చర్మం, చర్మం తొందరగా జిడ్డు పట్టటం.. ఇలాంటి సమస్యలతో భాదపడుతున్నారా !! ఓట్స్ ని మంచినీటిలో కలిపి ముఖానికి రాసుకుంటే మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎలాంటి చర్మానికి అయినా సరిపోతుంది. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
2. ఓట్ మీల్ స్క్రబ్: ఓట్స్, పంచదార, తేనే కలిపిన మిశ్రమాన్ని ముఖానికి లేదా శరీరం మొత్తం రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది
3. ముఖం పై మచ్చలు: ముఖం పై ఏర్పడిన మచ్చలు పోవటానికి. ఓట్స్ లో తేనే, కొంచం నీళ్ళు కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది.

Check Also

తేనెతో ఉపయోగాలెన్నో తెలుసా?

Share this on WhatsApp తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర సమస్యలు తగ్గుతాయి. ఆరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *