Breaking News
Home / National / అధికారుల సెలవులు రద్దు చేసిన యూపీ…

అధికారుల సెలవులు రద్దు చేసిన యూపీ…

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని శాఖల అధికారుల సెలవులు రద్దు చేసింది. నవంబర్ 30 వరకు అధికారులకు సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయోధ్య కేసులో తుదితీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అధికారుల సెలవులు రద్దు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా ఉత్తర్వులతో అధికారులంతా నవంబర్ 30 వరకు విధుల్లో ఉండనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *