Breaking News
Home / States / గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నద్ధం…

గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నద్ధం…

సూర్యాపేట: మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మూసీ ప్రస్తుత నీటిమట్టం 634.9 అడుగులుగా ఉంది. 635 అడుగులకు చేరగానే నీటిని విడుదల చేయనున్నారు. మూసీ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు, ఎమర్జెన్సీగా.. స్టాప్‌ లా గేట్స్‌ ఏర్పాటు చేసినా మూసీ ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *