Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాజకీయ ప్రచారంపైనే…

రాజకీయ ప్రచారంపైనే…

అమరావతి: ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో 20 కీలక అంశాలపై చర్చించడానికి ప్రభుత్వమే ముందుకు వస్తే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం విమర్శలు, ప్రచారానికే పరిమితమవుతోందంటూ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత అంశంపై సభలో మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే తెలుగుదేశం సభ్యులు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజా సమస్యలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ సొంత అజెండాతో చర్చలను అడ్డుకోవడం ద్వారా ప్రచారం పొందాలని చూస్తోందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *