Breaking News
Home / States / Andhra Pradesh / ఎనిమిదో రోజు మహారథంపై శ్రీవారు….

ఎనిమిదో రోజు మహారథంపై శ్రీవారు….

తిరుమల: కలియుగ వైకుంఠదైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం శ్రీవారు మహారథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరాగా సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గోవింద నామస్మరణతో తిరుమాడ వీధుల్లో భక్తులు కిక్కిరిసిపోయారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *