Breaking News
Home / States / Andhra Pradesh / రెండో రోజు కాళీయమర్దనగా చిన వెంకన్న…

రెండో రోజు కాళీయమర్దనగా చిన వెంకన్న…

పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు కాళీయమర్దన అలంకరణలో చిన వెంకన్న స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 7 గం.కు అంకురార్పణ, ధ్వజారోహణ రాత్రి 8 గంటలకు హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *