Breaking News
Home / Lifestyle / Business / ఆ రెండీటి మధ్య మరోసారి కీలక భాగస్వామ్యం….

ఆ రెండీటి మధ్య మరోసారి కీలక భాగస్వామ్యం….

ముంబయి: చైనా సంస్థ వన్‌ప్లస్‌, దేశీయ వన్‌ ఎలక్ట్రానిక్స్‌ రిటైలర్‌ రిలయన్స్‌ డిజిటల్‌తో మరోసారి కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వేగంగా అభివృద్ది చెందుతున్న టీవీ మార్కెట్‌పై కన్నేసిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీలను రూపొందించింది. వన్‌ప్లస్‌ టీవీలను నేడు రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్‌ టీవీ 55క్యూ 1ప్రో టీవీలు రెండింటినీ ప్రత్యేకంగా విక్రయించింది.

ఆఫర్లు: వన్‌ప్లస్‌ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు, హెచ్‌డిఫ్‌సి కార్డులపై రూ.7వేల వరకు క్యాష్‌బ్యాక్‌ నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్‌టెండెడ్‌ వారంటీలతో పాటు మల్టీబ్యాక్‌ వంటి ప్రత్యేకమైన ఆఫర్లులను రిలయన్స్‌ డిజిటల్‌ అందిస్తోంది. రెండు వెర్షన్లు దేశవ్యాప్తంగా ఉన్న వందకు పైగా రిలయన్స్‌ డిజిటల్‌, జియో స్టోర్స్‌లో లభిస్తాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *