Breaking News
Home / Featured / సెకన్‌లో వంద సినిమాలు డౌన్‌లోడ్ చెయ్యొచ్చు

సెకన్‌లో వంద సినిమాలు డౌన్‌లోడ్ చెయ్యొచ్చు

ప్రస్తుతం మనం వాడుతున్న 5జి స్థానంలో 6జి వస్తే సాంకేతిక రంగంలో కొత్త విప్లవం రాబోతోంది. 6జి ఇంటర్నెట్ 1టిబి స్పీడ్ ఉంటుందని తెలుస్తోంది. ఇది 5జి 8వేల రెట్లు ఎక్కువ. 6జి అందుబాటులోకి వస్తే మనం సెకనులో దాదాపు వంద సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం చైనాలో 6జి వైపు అడుగులు పడుతుండగా.. మన దేశంలో కాస్త ఆలస్యంగా 6జి సేవలు అందుబాటులోకి రావచ్చు.

Check Also

బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుంది

Share this on WhatsAppగుంటూరు: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *