తూర్పు గోదావరి: విద్యుత్ షాక్తో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో కొబ్బరికాయలు దింపుతూ విద్యుత్ షాక్ తగిలి గీత కార్మికుడు భాస్కర్రావు మృతి చెందాడు.

Tags current shock East Godavari Disrtict one man died
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …