Breaking News
Home / States / కాల్వలో పడి వ్యక్తి మృతి…

కాల్వలో పడి వ్యక్తి మృతి…

ఖమ్మం: కాల్వలో పడి వ్యక్తి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంతో మోరీని ఢీకొట్టి కాలవలో పడి రియాజ్(27) అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *