Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 59వ రోజు కొనసాగుతున్న ఆందోళనలు…

59వ రోజు కొనసాగుతున్న ఆందోళనలు…

అమరావతి: అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. 59వ రోజు మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. అటు వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు 59వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెళ్లిళ్లతో పాటు ఇంటి శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ ఉద్యమ నినాదం వినిపిస్తోంది. మూడు రాజధానులు వద్దు…అమరావతే ముద్దు అంటూ రైతులు, మహిళలు నినాదిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *