Breaking News
Home / States / Andhra Pradesh / కల్కి ఆశ్రమంలో కొనసాగుతున్న సోదాలు….

కల్కి ఆశ్రమంలో కొనసాగుతున్న సోదాలు….

చిత్తూరు: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్‌ ఆశ్రమాల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, ఏపీలో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. రెండ్రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో రూ.33కోట్ల విలువైన నగదు పట్టుబడిందని, ఇందులో రూ.24కోట్లు భారత కరెన్సీ, రూ.9కోట్లు విదేశీ కరెన్సీ ఉందని సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *