కర్నూలు: కర్నూలులో నిర్వహిస్తున్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర శిక్షణా తరగతులు రెండో రోజు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం డిఎస్ ఎంఎం జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను బోధించారు. చట్టాలు-సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ప్రసంగిస్తున్నారు.
