Breaking News
Home / States / Andhra Pradesh / బోటు కోసం కొనసాగుతున్న అన్వేషణ

బోటు కోసం కొనసాగుతున్న అన్వేషణ

రాజమండ్రి: బోటు కోసం గోదావరిలో అన్వేషణ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా బోటు వెలికితీతలో పురోగతి కనిపించలేదు. నామమాత్రంగా వెలికితీత చర్యలు సాగుతున్నాయి. మరోవైపు బోటు బయటకు తీయడం సాధ్యం కాదని కచ్చులూరు గ్రామస్తులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా బోటు ఆచూకీని గాలింపు బృందం గుర్తించలేకపోవడం విశేషం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *