Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఉల్లి నిత్యావసర సరుకుల్లో భాగం కాదు…

ఉల్లి నిత్యావసర సరుకుల్లో భాగం కాదు…

అమరావతి: ఉల్లి నిత్యావసర సరుకుల్లో భాగం కాదని మంత్రి కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. బియ్యం, గోధుమ, మంచినూనె లాంటివి నిత్యావసరాల జాబితాలో ఉన్నాయన్నారు. 2014లో కేంద్రం పరిమిత కాలానికి ఉల్లిని నిత్యావసరాల సరుకుల జాబితాలో చేర్చిందన్నారు. ఉల్లి నిత్యావసర జాబితాలో ఉందో లేదో కూడా తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *