Breaking News
Home / Lifestyle / Business / కొత్త ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్ విడుదల

కొత్త ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్ విడుదల

న్యూఢిల్లీ: తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ కమ్యూనికేషన్ కంపెనీ ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్‌లో ఒప్పో ఆర్15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ గల ఒప్పో ఆర్15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రూ. 25,990 అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.అమెజాన్ ఇండియా ద్వారా ఒప్పో ఆర్15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకున్న కస్టమర్లకు రూ. 8,938 వరకు డిస్కౌంట్ లభిస్తోందని కంపెనీ స్పష్టం చేసింది.

Check Also

హోలీ వేడుకల్లో విషాదం

Share this on WhatsAppసముద్రంలో అలలకు కొట్టుకుపోయి ఐదుగురి గల్లంతు… యువకుడి మృతదేహం లభ్యం ముంబై : హోలీ వేడుకల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *