Breaking News
Home / National / కేరళలో ఆరెంజ్ అలర్ట్….

కేరళలో ఆరెంజ్ అలర్ట్….

కేరళ : కేరళలోని కొచ్చిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రోడ్లపై నీరు నిలిచి నదులను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొచ్చిలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *