Breaking News
Home / States / ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జగన్‌ అరెస్ట్…

ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జగన్‌ అరెస్ట్…

హైదరాబాద్: ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్ జగన్‌ ఇంట్లో ఎస్‌ఐబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. జగన్‌ మావోయిస్టులకు సహకరిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. జగన్‌ ఇంట్లో మావోయిస్టుల లెటర్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనను మహబూబ్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ విప్లవ రచయిత సంఘం కార్యవర్గసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పదిహేనేళ్లు సుదీర్ఘంగా పోరాడారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *