Breaking News
Home / States / ‘ఛలో ప్రగతి భవన్‌’కు పిలుపునిచ్చిన ఓయూ….

‘ఛలో ప్రగతి భవన్‌’కు పిలుపునిచ్చిన ఓయూ….

హైదరాబాద్: నేడు ఓయూ విద్యార్థులు ‘ఛలో ప్రగతి భవన్‌’కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఛలో ప్రగతిభవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టి ఉస్మానియా యూనివర్సిటీకి ఇరు వైపులా గేట్లను మూసేసి ఓయూ విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతినిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *