Breaking News
Home / Politics / హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ వేసిన పద్మావతి…

హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ వేసిన పద్మావతి…

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో అరాచకం ప్రారంభమైందన్నారు. స్లాట్ ఉన్నా ఇతర అభ్యర్థుల నామినేషన్లు తీసుకున్నారని ఆమె విమర్శించారు. ఈ ఎన్నిక ప్రజలకు, టీఆర్‌ఎస్‌ దౌర్జన్యాలకు మధ్య జరుగుతున్న ఎన్నికగా ఆమె అభివర్ణించారు. మహిళా అభ్యర్థిని మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని పద్మావతి అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *