Breaking News

Recent news

టీఆర్ఎస్‌తో అధికారాన్ని పంచుకోం: అసదుద్దీన్

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్‌కే మళ్లీ అధికారమని తేల్చి చెప్పారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వస్తాయన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు అసద్. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. అధికారాన్ని పంచుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు పవర్ పాలిటిక్స్‌పై ఆసక్తి లేదని.. బడుగు బలహీన …

Read More »

ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు..

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. మరింతగా బలపడి తీరం దాటే సమయంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు.

Read More »

కొబ్బరి-పాలక్‌

కావలసినవి: పాలకూర: నాలుగు కట్టలు(మీడియం సైజువి), కొబ్బరి తురుము: అరకప్పు, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి: 3రెబ్బలు, పసుపు: పావుటీస్పూను, జీలకర్ర: టీస్పూను,పచ్చిమిర్చి: రెండు, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: 4 రెబ్బలు, ఉప్పు: తగినంత, ఆవాలు: అరటీస్పూను, నూనె: తగినంత తయారుచేసే విధానం: పాలకూరను సన్నగా తరగాలి. ఉల్లి, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.వెల్లుల్లి, కొబ్బరితురుము, పసుపు, జీలకర్ర, రెండు రెబ్బల కరివేపాకు, పచ్చిమిర్చి మెత్తగా రుబ్బి పక్కన ఉంచాలి.బాణలిలో …

Read More »