Breaking News

Recent news

ఆ భ్రమ నుంచి జగన్ బయటకు రావాలి: మంత్రి దేవినేని

విజయవాడ: కోడి కత్తి ఘటన జరిగిన 23 రోజుల తర్వాత జగన్‌కు బయటకు వచ్చి మాట్లాడటం ఏంటని మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్తే పెట్టి కేస్ పట్టుకుని వచ్చారని అడగలేదా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం, డీజీపీలను ఏ1, ఏ2 అంటావా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విచక్షణ, వివేకం లేకుండా బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారన్నారు. …

Read More »

అగ్రహీరోలకు నృత్యం నేర్పిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్ట్

ముంబై: నృత్య శిక్షణ పేరుతో మోడల్స్‌ను, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నటీమణులను సెక్స్ రాకెట్‌లోకి దింపుతున్న మహిళా కొరియోగ్రాఫర్ ఆగ్నెస్ హెమిల్టన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్నెస్ అమ్మాయిలను అక్రమంగా ఆఫ్రికాదేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాగా ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ మొదలుకొని చాలామందికి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్లు ప్రభుదేవా, గణేశ్ ఆచార్యలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆగ్నెస్ ముంబైలో డాన్స్ క్లాసులు …

Read More »

షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు

షిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీసాయిబాబా ఆలయంలో ఒక మహిళను వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది. మందిరానికి చెందిన రాజేంద్ర జగతాప్‌పై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే అహ్మద్‌నగర్‌లోని రాహతా తహసీల్‌కు చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమన్ రాజేంద్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను తన బంధువులు… బాబాను దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చామని తెలిపారు. ఈ సమయంలో మందిరానికి చెందిన రాజేంద్ర జగతాప్ అక్కడకు వచ్చి …

Read More »