Breaking News

Recent news

మరో అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ

నాగ్‌పూర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అంతర్జాతీయ కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు. ఈ అరుదైన ఘనతను కోహ్లీ కేవలం 159 ఇన్నింగ్స్‌లో సాధించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ …

Read More »

కాంగ్రెస్‌కు 10 సీట్లు: స్టాలిన్

చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 10 సీట్లు కేటాయించినట్టు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తెలిపారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, పొత్తులో భాగంగా పుదుచ్చేరితో కలిపి కాంగ్రెస్ పార్టీ 10 సీట్టలో పోటీ చేస్తుందని, ఇతర భాగస్వామ్య పార్టీలు మరో 10 సీట్లలో పోటీ చేస్తాయని చెప్పారు. డీఎంకే తక్కిన 20 సీట్లలో పోటీ చేస్తుందన్నారు. డీఎంకే, భాగస్వామ్య పార్టీలు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే …

Read More »

భారత జలాంతర్గామిని తిప్పికొట్టాం: పాక్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చేందుకు భారత నౌకాదళానికి చెందిన ఓ జలాంతర్గామి ప్రయత్నించిందని… దానిని గుర్తించి, అడ్డుకున్నామని పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది. ఈ మేరకు పాక్ మీడియా సంస్థ ‘ది డాన్’ సంచలన కథనం వెలువరించింది. ‘‘జలాంతర్గామిని తరిమికొట్టేందుకు పాకిస్తాన్ నౌకాదళం తన ప్రత్యేక నైపాణ్యాలను ఉపయోగించింది. పాకిస్తాన్ జలాల్లోకి రాకుండా విజయవంతంగా అడ్డుకుంది…’’ అని పాకిస్తాన్ నేవీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. భారత సబ్‌మెరైన్‌ ఇదేనంటూ పాక్ …

Read More »