Breaking News

Recent news

తిరుపతిలో భారత్‌బంద్…వేపాకులతో అర్ధనగ్న ర్యాలీ

తిరుపతి: బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముడుపోయిన మోదీ ప్రభుత్వం ప్రజలపై యుద్ధం ప్రకటించిందని వామపక్ష నేతలు మండిపడ్డారు. భారత్‌బంద్‌లో భాగంగా తిరుపతిలో సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. కొందరు వేపాకులతో అర్ధనగ్నంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Read More »

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.

Read More »

మార్కెట్స్‌ డౌన్‌ : ఐటీ షైన్‌

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 98 పాయింట్లు నష్టపోయి 38, 292 వద్ద నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 11, 565వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే. అయితే ఫార్మ, ఐటీ లాభపడుతుండగా, బ్యాంకింగ్‌, సెక్టార్‌ బాగా నష్టపోతోంది. ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంకు లాభాలు మార్కెట్‌కు కొంత మద్దతు నిస్తుండగా, ఎస్‌బీఐ టాప్‌ లూజర్‌గా ఉంది. లుపిన్‌, జెఎస్‌ డబ్ల్యు, ముత్తూట్‌ ఫినాన్స్‌, గ్లెన్‌మార్క్‌ లాభపడుతున్నాయి. …

Read More »