Breaking News

Recent news

భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

కాకినాడ: జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి కార్తీక సోమవారం పురస్కరించుకుని పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాదగయ పుష్కరనిలో స్నానలు చేసి కార్తీక దీపాలను భక్తులు వదిలారు. సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామునే స్నానాలు చేసి భక్తిశద్దలతో శివుని ఆరాధిస్తున్నారు. జిల్లాలో ప్రసిధ్ద శైవక్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. …

Read More »

కత్రీనాకు అందని దీపిక వెడ్డింగ్ కార్డు… కారణమేమంటే?

బాలీవుడ్ నటులు రణవీర్‌సింగ్, దీపిక పదుకొనెల వివాహం నవంబరు 14, 15 తేదీలలో జరగనుంది. వీరిద్దరూ ఇటలీలోఒకింటివారు కానున్నారు. ఈ రాయల్ వివాహానికి హాజరయ్యే అతిథుల లిస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ జంటకు అత్యంత సన్నిహితులైన వారు ఇప్పటికే ఇటలీ బయలుదేరారు. కాగా ఇటీవలే హీరోయిన్ కత్రీనా… రణవీర్, దీపికల అనుబంధం గురించి తెలిపింది. ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తాను దీపిక, రణవీర్‌ల పెళ్లి …

Read More »

యారాడ బీచ్‌లో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు

విశాఖపట్నం: విశాఖ యారాడ బీచ్‌లో గల్లంతైన యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది. నేవీ హెలికాఫ్టర్, మూడు బోట్లతో గాలింపు చేపడుతున్నారు. విహార యాత్ర కోసం వచ్చిన 12 మంది సముద్రంలో స్నానం కోసం దిగారు. వీరంతా అలల్లో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానిక జాలర్లు పలువురిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విహారయాత్రకు వచ్చిన వారంతా విశాఖ హౌసింగ్‌బోర్డు …

Read More »