Breaking News

Recent news

పెళ్లి వేడుకలో సమంత సందడి.. వైరల్ అవుతున్న పిక్స్

అక్కినేని సమంత తన స్నేహితురాలి వివాహ వేడుకలో తెగ సందడి చేసింది. తన ప్రియ మిత్రురాలి వివాహం అని పేర్కొంటూ పెళ్లి కూతురు, ఆ వేడుకకు విచ్చేసిన ఇతర స్నేహితురాల్లతో కలిసి దిగిన పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది సామ్. ఈ ఫొటోల్లో పెళ్లి కూతురు తెలుపు రంగు దుస్తుల్లో మెరుస్తుండగా సమంత, ఇతర స్నేహితురాల్లంతా ఒకే రంగు (నీలం) దుస్తులు దరించి ఆకట్టుకుంటున్నారు. ఎంతో సంతోషంగా …

Read More »

పిల్లలను అపహరిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

హైదరాబాద్: పిల్లల్ని అపహరించి.. డబ్బుల్లేని వారికి పిల్లలను అమ్మడం.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం.. ఇది 9 మంది కలిసి అంతరాష్ట్ర ముఠా చేస్తున్న పని. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను ఎత్తుకు పోతున్న ఈ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేని వారితో ఒప్పందం చేసుకుని.. అనంతరం పిల్లల కోసం వేట సాగిస్తారు. ఒంటరిగా పిల్లలు కనిపిస్తే కిడ్నాప్ చేస్తారు. అనేక మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి తప్పించుకు …

Read More »

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన 3లక్షల 25 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనికోసం సమాచార కేంద్రాల వద్ద, ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర లైన్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. బోర్డే స్వచ్ఛందంగా ఆ పని చేస్తుందని అధికారులు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు మే 15లోగా కొత్త మెమోలు జారీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు కట్టిన …

Read More »