Breaking News

Recent news

పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కడి మొహమే చూడాలి

పెళ్లిపై వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె పెళ్లి గురించి, ప్రేమ గురించి మాట్లాడారు. పెళ్లనేది ఒక టైమ్ వేస్ట్ పని అని.. పెళ్లి చేసుకుంటే అదే మొహాన్ని రోజూ చూస్తూ కూర్చోవాలంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. ‘‘పెళ్లి అనేది ఎవరికీ ఒక యాంబిషన్ కాదు. పాలిటిక్స్‌లోకి రావాలి అదొక యాంబిషన్. ఒక …

Read More »

యువతలకు పెళ్లి గాలం.. లక్షల్లో గుంజుడు.. చివరికిలా..

నకిలీ మాట్రిమోని సైట్‌ మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రొఫైల్‌ పెళ్లి పేరుతో యువతులకు గాలం ఐదుగురి నుంచి రూ. 25 లక్షలు కాజేసిన మోసగాడు నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు సెల్‌ఫోన్లు, వాచీలు, ల్యాప్‌టాప్‌లు , ద్విచక్రవాహనం స్వాధీనం హైదరాబాద్‌: జీవన్‌ సాథీ, షాదీ డాట్‌కామ్‌ వంటి మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి, పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి, డబ్బులు కాజేస్తున్న కేటుగాడిని హైదరాబాద్‌ …

Read More »

‘టాక్సీవాలా’కు మద్దతుగా..!

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. ఎస్‌కేఎన్‌ నిర్మాతగా రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్‌ కు ముందే లీకై యూనిట్ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. నిర్మాతలు పైరసీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. దీంతో టాక్సీవాలాకు మద్దతుగా ఇండస్ట్రీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. యంగ్ …

Read More »