Breaking News

Recent news

ఆకాశం నుంచి చూస్తే ‘ఐక్యతా విగ్రహం’ ఇలా కనిపిస్తుంది

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా చరిత్ర సృష్టించిన ‘ఐక్యతా విగ్రహా’న్ని ఇప్పుడు ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఓ చిత్రం విడుదలైంది. పటేల్ ప్రతిమతో పాటు నర్మదా నదీ చూపరులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది ఆ చిత్రంలో. 182 మీటర్ల ఎత్తుతో భారత మాజీ ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో ఏర్పాటు చేశారు. పటేల్ 143వ …

Read More »

అమ్మాయిలకు స్కూటీ, 10 లక్షల ఉద్యోగాలు

భోపాల్‌ : రాష్ట్రానికి మెట్రో, పది లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామంటూ హామీల వర్షం కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌తో కలిసి అరుణ్‌ జైట్లీ బీజేపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ బీజేపీ ‍ప్రభుత్వం రాజకీయాల అజెండాను …

Read More »

50 ఏళ్లలో 1.05 లక్షల కోట్లు!

అనిల్‌ అంబానీకి ఇదీ లబ్ధి ఐసీఐసీఐ బోర్డే స్పష్టం చేసింది మోదీ తప్పించుకోలేరు.. తాజా సాక్ష్యం ఇదిగో బయటపెట్టిన కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా న్యూఢిల్లీ: రాఫెల్‌ ఒప్పందంలో మోదీ సర్కారు అవినీతిపై రోజుకో తిరుగులేని సాక్ష్యం బయటపడుతోందని కాంగ్రెస్‌ పేర్కొంది. రక్షణ రంగంలోనే అతిపెద్దదైన ఈ కుంభకోణం నుంచి ప్రధాని రాజకీయంగా, నైతికంగా, చట్టపరంగా, ఏరకంగానూ తప్పించుకోలేరని తెలిపింది. ‘రాఫెల్‌ డీల్‌లో మోదీ అక్రమానికి మరో సాక్ష్యం ఇదిగో’… …

Read More »