Breaking News

Recent news

కేసీఆర్ పిచ్చి చేష్టలతో రాష్ట్రం నష్టపోతుంది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ పిచ్చి చేష్టలతో రాష్ట్రం నష్టపోతుందన్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ జాతకం బాగలేకపోతే.. రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ తీరుకు నిరసనగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖను అందించానన్నారు. కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే ఈ పని చేశానన్నారు. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా జీతభత్యాలతో పాటు.. తన గన్ …

Read More »

టీడీపీ ప్రభుత్వంపై మరోసారి జీవీఎల్ తీవ్ర విమర్శలు

విజయవాడ: టీడీపీ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి చట్టబద్ధత కల్పించిన ఘనులు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏపీ ఫిషరీస్‌ ద్వారా రూ.2,713 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో చెప్పాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలు ఓటమి భయంతో ఉన్నారని విమర్శించారు. …

Read More »

స్వలింగ సంపర్కులకు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల హక్కులపై దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇకపై స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ తుది తీర్పు వెలువడింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. దీంతో పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సంచలన తీర్పునిచ్చించి ధర్మాసనం. ఈ చర్య ఐపీసీ …

Read More »