Breaking News

Recent news

పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

అమరావతి న్యూస్, టెక్కలి రూరల్‌: మండలంలోని నౌపడ రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం పాలిటెక్నిక్‌ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి కొడ్రవీధికి చెందిన కంచుమోజు వంశీ (18) డిప్లమో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళతానని చెప్పి నౌపడ ఆర్‌ఎస్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. ఏ రైలు వస్తుందని అక్కడ ఉన్నవారిని అడిగాడు. హౌరా మెయిల్‌ వస్తుందని చెప్పడంతో కొంత …

Read More »

ఎలుకలను చంపేందుకు కోటిన్నర ఖర్చు…?

ముంబై: మహానగరం ముంబైలో పట్టాలపై రైళ్లను పరుగులు పెట్టించాలంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. సిగ్నలింగ్ వ్యవస్థను నడిపేందుకు కొన్ని వేల వైర్లు అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తెగిపోయినా సిగ్నలింగ్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని వైర్లను తరచూ ఎలుకలు కొరికేస్తుంటాయి. ఈ నేపధ్యంలో ఎలుకలను అంతమొందించేందుకు రైల్వేశాఖ పలు చర్యలు చేపట్టాల్సి వస్తుంటుంది. పశ్చిమ రైల్వే గడచిన మూడేళ్లలో ఎలుకలను చంపేందుకు కోటిన్నర రూపాయలను ఖర్చుచేసింది. …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

అమరావతి న్యూస్, తిరుమల: ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎస్ఎల్వీసీ-48కు ఇవాళ మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభమవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3:35 గంటలకు పీఏస్ఎల్వీసీ-48ను నింగిలోకి ప్రవేశపెడుతున్నామన్నారు. పీఎస్ఎల్వీలో ఇది 50వ రాకెట్ అని, శ్రీహరికోట కేంద్రం నుంచి 75వ రాకెట్.. అని చెప్పారు. ఇస్రో చరిత్రలో ఇదో అపూర్వ ఘట్టమని శివన్ పేర్కొన్నారు.

Read More »