Breaking News

Recent news

హైదరాబాద్ జలవిహార్‌లో హరికృష్ణ దశదిన కర్మ

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత నందమూరి హరికృష్ణ దశదిన కర్మను నగరంలోని జలవిహార్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ, సోదరి పురందరేశ్వరి, మరికొందరు నందమూరి కుటుంబ సభ్యులు, హరికృష్ణ బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌తో పాల్గొన్నారు. వీరితో పాటు హీరో నాగార్జున, ఎంపీలు రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్, నందమూరి …

Read More »

ప్రొద్దుటూరు కోర్టుకు హాజరైన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత

ప్రొద్దుటూరు, కడప: చెక్‌‌బౌన్స్‌ కేసులకు సంబంధించి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ శుక్రవారం ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వర్గాల వివరాల మేరకు… నిర్మాత బండ్ల గణేష్‌కు ప్రొద్దుటూరుకు చెందిన 68 మంది వడ్డీకి డబ్బు ఇచ్చారని తెలుస్తొంది. ఆ లావాదేవీలకు సంబంధించి ఆయన చెక్‌లు ఇస్తే అవి బౌన్స్‌ కావడంతో బాధితులు కోర్టును అశ్రయించారు. కాగా వీటిలో మూడు కేసులకు సంబంధించి కోర్టు వారెంట్‌ ఇచ్చింది. దీంతో …

Read More »

టీడీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని నేతలు వివరణ

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలవడంతో తెలంగాణ టీడీపీ వ్యూహ, ప్రతివ్యూహల్లో బిజీ అయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకుని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. టీడీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని చంద్రబాబుకు నేతలు వివరించారు. 20 సీట్లో 35శాతం ఓటింగ్ పదిలంగా ఉందన్నారు. …

Read More »