Breaking News

Recent news

శాసనమండలిలో పింఛన్లపై చర్చ….

అమరావతి: శాసనమండలిలో పింఛన్లపై వాడీవేడీ చర్చ జరిగింది. పింఛన్‌ను రూ.2 వేలు నుంచి రూ.3 వేలకు పెంచుతామని.. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ హామీ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి గుర్తు చేశారు. దీనికి సమాధానంగా బొత్స, కన్నబాబు మాట్లాడుతూ.. రూ.2 వేల నుంచి ఏడాదికి రూ.250 చొప్పున నాలుగేళ్లలో పెంచుతామని.. జగన్‌ చెప్పారని సమాధానమిచ్చారు. జగన్‌ ఆ విషయం ఎక్కడా చెప్పలేదని సంధ్యారాణి తిరిగి పేర్కొన్నారు. పింఛన్లను రూ.200 …

Read More »

కశ్మీర్‌ వద్దు..కోహ్లిని ఇవ్వండి: పాక్ అభిమానులు

ఇస్లామాబాద్‌ : ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ చిత్తుగా ఓడటం తో ఆ దేశ అభిమానులు కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌‌తో పాటు జట్టు ఆటగాళ్లపై ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కావాలంటున్నారు. అవసరమైతే కశ్మీర్‌ను కూడా వదులుకుంటాం.. కానీ కోహ్లిని మాత్రం ఇవ్వండంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Read More »

24 న తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు …

  హైదరాబాద్: రుతుపవనాలు రాక ఆలస్యంతోనే ఎండలు మండిపోతున్నాయని వాతావరణశాఖ స్పష్టంచేసింది. ఈనెల 24 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.

Read More »