Breaking News

Recent news

నిమజ్జనం రోజు ఆ రూట్లలో అనుమతి లేదు: అనిల్‌కుమార్

హైదరాబాద్‌: నగరంలో ఆదివారం జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా 14 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్‌ కుమార్ తెలిపారు. నిమజ్జనం చూసేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. శోభాయాత్రను వేగంగా పూర్తి చేస్తామని అనిల్‌కుమార్ తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. నిమజ్జనం రోజు …

Read More »

బాబ్లీ వివాదంలో రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు

ధర్మాబాద్: బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ సుబ్బారావు రీకాల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా రీకాల్ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు సహా 16 మంది కోర్టుకు హాజరుకావల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో వారెంట్ …

Read More »

గ్లూటెన్‌తో పిల్లలకు మధుమేహం

లండన్‌: గర్భిణులు గ్లూటెన్‌ ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే గోధుమ, బియ్యం, బార్లీ ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో టైప్‌-1 మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డెన్మార్క్‌లోని బార్థోలిన్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు 1996-2002 మధ్య దాదాపు 63వేల మంది గర్భిణుల డేటాను పరిశీలించగా గ్లూటెన్‌ ఉండే ఆహారం తీసుకున్న వారి పిల్లల్లో మధుమేహం వచ్చినట్లు తేలింది. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని …

Read More »