Breaking News

Recent news

భారత్‌పై కఠినమైన ఆంక్షలను విధించే అవకాశాలు…

వాషింగ్టన్ : గగనతల రక్షణ వ్యవస్థలను రష్యా నుంచి కొనేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా గండికొట్టే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ వంటి కీలక రక్షణ వ్యవస్థలను కొనడాన్ని ప్రాధాన్యంగల లావాదేవీగా పరిగణిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ వ్యవస్థలను కొంటే భారత్‌పై కఠినమైన ఆంక్షలను విధించే అవకాశాలు ఉంటాయని శుక్రవారం హెచ్చరించింది. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి ఒకరు శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఆంక్షల …

Read More »

పోలీసులు రాజీనామా చేయలేదు.. కేంద్రం స్పష్టీకరణ…

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో కొందరు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీవో)లు ఉద్యోగాలకు రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. తప్పుడు ప్రచారంలో భాగంగానే ఈ పుకార్లు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది. షోపియాన్ జిల్లాలో హిజ్‌బుల్ ఉగ్రవాదులు ముగ్గురు ఎస్‌పీఓలను కిడ్నాప్ చేసి హత్య చేయడంతో ఇవాళ కశ్మీర్‌లో కలకలం రేగింది. ఇది వెలుగుచూసిన కొద్ది గంటలకే పలువురు ఎస్‌పీఓలు, కానిస్టేబుళ్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారంటూ …

Read More »

నాలుకలు కోయించుకునేందుకు ఎక్కడికి రావడానికైనా రెఢీ :ఎంపీ జేసీ

అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసులు కొజ్జాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు-ఎంపీ జేసీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. ప్రభోదానంద స్వామి ఘటనలో ప్రాణభయంతో పోలీసులతో పాటు తాను కూడా కొజ్జాలాగానే పరిగెత్తానంటూ వ్యాఖ్యానించారు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో సింహంలా బతికానని చెప్పారు. కానీ తాను కొజ్జాలాగా పరిగెత్తానన్న భావన ప్రజల్లో …

Read More »