Breaking News
Home / Lifestyle / Business / తక్కువ ధరలకే పానాసోనిక్ ఆండ్రాయిడ్ టీవీలు…

తక్కువ ధరలకే పానాసోనిక్ ఆండ్రాయిడ్ టీవీలు…

బిజినెస్: ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానాసోనిక్ జీఎక్స్, జీఎస్ సిరీస్‌లో నూతన ఆండ్రాయిడ్, 4కె టీవీలను భారత్‌ మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. జీఎస్655 సిరీస్‌లో 32, 43 ఇంచ్ మోడల్స్ లభిస్తుండగా, జీఎక్స్655 సిరీస్‌లో 43, 49, 55, 65 ఇంచ్ మోడల్ టీవీలు లభ్యమవుతున్నాయి. వీటిల్లో ఆండ్రాయిడ్ ఓఎస్, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్, పాపులర్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్ తదితర ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు. ఇక జీఎస్ సిరీస్ టీవీల ప్రారంభ ధర రూ.27,900 ఉండగా, జీఎక్స్ సిరీస్ టీవీల ప్రారంభ ధర రూ.50,400గా ఉంది. వీటిపై పానాసోనిక్ 1+2 ఇయర్ వారంటీని అందిస్తుండగా, జీరో ఫైనాన్స్ స్కీంలను కూడా అందుబాటులో ఉంచింది.

Check Also

అమెజాన్ దీపావళి స్పెషల్ సేల్ షురూ..!

Share this on WhatsAppఈ-కామర్స్ సంస్థ అమెజాన్ దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *