Breaking News
Home / States / Andhra Pradesh / పంచాయితీ కార్మికులు భిక్షాటన….

పంచాయితీ కార్మికులు భిక్షాటన….

పశ్చిమ గోదావరి : పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. బుధవారం ఉదయం పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు మండల పరిషత్‌ కార్యాలయం రోడ్డుపై సిఐటియు నేతలు, కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *