Breaking News
Home / National / టెస్ట్ సిరీస్‌కి కూడా పాండ్యా దూరం…

టెస్ట్ సిరీస్‌కి కూడా పాండ్యా దూరం…

స్పోర్ట్స్ న్యూస్ : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కి ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా దూరమయ్యాడు. తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో పాండ్యా విఫలమవ్వడంతో అతని స్థానంలో విజయ్ శంకర్‌ని జట్టులోకి వచ్చాడు. ఫిబ్రవరీ 21 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. కాగా లండన్‌లో శస్త్రచికిత్స అనంతరం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో హార్దిక్ విశ్రాంతి పొందుతున్నాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *