Breaking News
Home / States / Andhra Pradesh / రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి…

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి…

కాకినాడ: రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు పోరాటం చేస్తామని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. కాకినాడలో రైతులు సమస్యలపై పవన్‌ కల్యాణ్‌ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరుతో జేఎన్‌టీయూ ఎదురుగా పవన్‌ దీక్ష చేస్తున్నారు. రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు పోరాటం చేస్తామని పవన్‌ ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి బకాయిలు చెల్లించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనే డిమాండ్లపై పవన్‌ దీక్ష చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *