Breaking News
Home / States / Andhra Pradesh / గురువారం….పవన్‌ రైతు సౌభాగ్య దీక్ష…..!

గురువారం….పవన్‌ రైతు సౌభాగ్య దీక్ష…..!

కాకినాడ: జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం కాకినాడలో చేపట్టే రైతు సౌభాగ్య దీక్షను విజయవంతం చేయాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ నేతలు పంతం నానాజీ, వేగుళ్ల లీలాకృష్ణ, డీఎంఆర్‌ శేఖర్‌ తదితరులు మాట్లాడారు. నానాజీ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పవన్‌ ఈ దీక్ష చేపడుతున్నారని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *