Breaking News
Home / States / Andhra Pradesh / పవన్ కళ్యాణ్ దాతృత్వం..

పవన్ కళ్యాణ్ దాతృత్వం..

కరోనా వైరస్ వల్ల తెలుగు రాష్ట్రాలు ఇబ్బందిపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాలకు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50లక్షలను విరాళమిస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌లకు ఈ డబ్బును త్వరలోనే ఇస్తానని ఆయన తెలిపారు. కాగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సాయంగా పవన్ ఈ సాయాన్ని ప్రకటించారు.

Check Also

నేడు జూరాలకు కృష్ణమ్మ

Share this on WhatsAppఅమరావతి: ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *