Breaking News
Home / Lifestyle / Business / 3500 నెంబర్లపై పేటీఎం కేసులు

3500 నెంబర్లపై పేటీఎం కేసులు

మీ ఓటీపీ చెప్పండి లేదంటే పేటీఎం ఖాతా బ్లాక్ అవుతుందంటూ మెసేజులు పంపి.. కస్టమర్ల డబ్బులు కొట్టేసిన వారిపై ఆ కంపెనీ కేసులు పెట్టింది. కస్టమర్లకు మెసేజులు వెళ్లిన నెంబర్లను నోయిడా పోలీసులకు అందించిన పేటీఎం.. FIR నమోదు చేయించింది. అటు ఈ 3500 ఫోన్ నెంబర్లను ట్రాయ్‌కి ఇచ్చిన పేటీఎం..

పేటీఎం యూజర్లకు కలుగుతున్న నష్టం వల్ల బిజినెస్ దెబ్బతినకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Check Also

బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుంది

Share this on WhatsAppగుంటూరు: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *