Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు…

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు…

అమరావతి: ఏపీలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు అమలు చేశారు. తలసేమియా, సికిల్ సెల్, సివియర్ హిమోఫీలియాతో బాధపడుతున్నవారికి రూ. 10 వేలు అలాగే కిడ్నీ, పక్షవాతం, బోధకాలు బాధితులకు రూ. 5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి పెన్షన్‌ పథకం అమల్లోకి రానుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *