Breaking News
Home / National / పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్..

పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్..

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజకీయ విశ్లేషకులు పుల్లారావు ఈ మేరకు పిటిషన్ వేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచారని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు .. దీనిని ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖకు ఆదేశాలు జారీచేసింది.

Check Also

కరోనా విజృంభణ..ఢిల్లీ లో బెడ్ల కొరత….

Share this on WhatsAppదేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విపత్తు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *