Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / దుర్గగుడి ఈవోపై హైకోర్టులో పిటిషన్‌….

దుర్గగుడి ఈవోపై హైకోర్టులో పిటిషన్‌….

అమరావతి: దుర్గగుడి ఈవోగా సురేష్‌బాబు అర్హత చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆర్జేసి క్యాడర్ ఉన్న పోస్ట్‌కు డిప్యూటీ కమిషనర్ స్థాయి ఉన్న వ్యక్తిని ఎలా నియమిస్తారంటూ రిట్ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై నవంబర్ 6 లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *