Breaking News
Home / National / పురాతన మండంపంలో కూలిన పిల్లర్లు….

పురాతన మండంపంలో కూలిన పిల్లర్లు….

కర్ణాటక: భారతదేశంలోనే టాప్ టెన్ పర్యాటక స్థలమైన హంపీలో భారీవర్షాల వల్ల పురాతన మండపాలకు ఉన్న 16 పిల్లర్లు కూలిపోయాయి. కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో అత్యంత పురాతనమైన మండపాలున్నాయి. ఈ మండపాలను యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. 1986నాటి పురాతన కట్టడాలను పర్యాటకులు పెద్దసంఖ్యలో వచ్చి సందర్శిస్తుంటారు. ఇటీవల కురిసిన భారీవర్షాల వల్ల మండపాలకు ఉన్న 16 పిల్లర్లు కూలిపోయాయి. దీంతో పురావస్తుశాఖ అధికారులు రంగంలోకి దిగి కూలిన పిల్లర్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *