Breaking News
Home / Film News / ప్లేబాయ్ పత్రిక వాళ్లు నర్గీస్ కు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా…..

ప్లేబాయ్ పత్రిక వాళ్లు నర్గీస్ కు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా…..

ఫిలిం న్యూస్:హిందీలో పలు సినిమాలు నటించిన బోల్డ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి. కెరీర్లో టాప్ లీగ్ లోకి వెళ్లకపోయినా హీరోయిన్ గా మంచి గుర్తింపే ఉంది. సినిమాలు లేకపోయినా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా ఈ భామ మాల్దీవుల్లో ఇచ్చిన బికినీ స్టిల్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.ఆమధ్య తనకొచ్చిన ఓ ఆఫర్ గురించి ఆసక్తికర అంశం బయటపెట్టింది.అమెరికాకు చెందిన ప్లేబాయ్ పత్రిక గురించి తెలిసే ఉంటుంది. ఈ పత్రికకు ఇచ్చే స్టిల్స్ కోసం ఓ రేంజ్ ఉంటేనే కానీ వారు ఎవరినీ సంప్రదించరు. హాలీవుడ్ నటీమణులు చాలామంది ఈ పత్రిక కవర్ పేజీలో పడేందుకు ఉత్సాహం చూపిస్తారు. అలాంటి ప్లేబాయ్ పత్రిక నర్గీస్ కు భారీ బంపర్ ఆఫర్ ను ఇవ్వజూపారట. కానీ నర్గీస్ ఆ ఆఫర్ ను సున్నితంగానే తిరస్కరించిందట. ఇంతకీ ప్లేబాయ్ పత్రిక వాళ్లు నర్గీస్ కు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా. ప్లేబాయ్ కోసం నర్గీస్ ను నగ్నంగా కవర్ పేజ్ స్టిల్ ఇవ్వమన్నారట. ఇందుకు కోట్లలో డబ్బును ఆఫర్ చేశారట. కానీ నర్గీస్ ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. ఈ విషయాన్ని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *