Breaking News
Home / National / చైన్నైలో పర్యటించనున్న ప్రధాని మోదీ…

చైన్నైలో పర్యటించనున్న ప్రధాని మోదీ…

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చెన్నైలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా భారత్‌-సింగపూర్‌ హ్యాకదాన్‌ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. ఐఐటీ-మద్రాస్‌ రీసెర్చ్‌ పార్క్‌ అంకుర సంస్థల ప్రదర్శనలో మోదీ పాల్గొననున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *